THIRUPATHI MP RESULT: తిరుప‌తిలో తిరుగులేని వైసీపీ.. 90 వేలు దాటిన గురుమూర్తి ఆధిక్యం.. క‌నీసం పోటీ ఇవ్వ‌ని టీడీపీ, బీజేపీ!

THIRUPATHI MP RESULT: తిరుప‌తిలో తిరుగులేని వైసీపీ.. 90 వేలు దాటిన గురుమూర్తి ఆధిక్యం.. క‌నీసం పోటీ ఇవ్వ‌ని టీడీపీ, బీజేపీ!

లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకుపోతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యం క‌న‌బ‌రుస్తున్నాడు. ప్ర‌స్తుతం గురుమూర్తి 90,821 ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నాడు. పోస్టల్‌ బ్యాలెట్‌లో సైతం వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉంది. టీడీపీ, బీజేపీ అభ్య‌ర్థులు వైసీపీకి క‌నీసం పోటీ ఇవ్వ‌లేక‌పోతున్నారు.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d