RRR: ఆ సాంగ్ ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుందట!

RRR: ఆ సాంగ్  ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుందట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా రౌధ్రం రణం రుధిరం (RRR). శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ బ్రేకులు వేసింది. కరోనా కేసులు రోజురోజూకి పెరుగుతుండటంతో ఈ చిత్ర షూటింగ్ ను నిలిపివేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త ఆసక్తి రేకెత్తిస్తుంది.

ఇవికూడా చదవండి: కరోనా ఆంక్షలు మ‌రో 2 వారాలు పొడిగింపు.. కేసుల సంఖ్య పెరగడంతో మహారాష్ట్ర సర్కారు నిర్ణయం!

జైలులో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ల మధ్య వచ్చే ఓ సన్నివేశం బాగుంటుందట. ఈ సన్నివేశాన్ని ప్రేక్షకులు కంటతడి పెట్టించేలా రాజమౌళి తెరకెక్కించారట. ఈ సీన్ నేపథ్యంలో కాలభైరవ పాడిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్….ప్రేక్షకులను మరింత ఎమోషనల్ కు గురిచేస్తుందట. ఈ సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట. ఇక ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కు సంబంధించిన వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ పులికి మధ్య వచ్చే ఓ సన్నివేశం అద్భుతంగా ఉంటుందని టాక్. రాంచరణ్ స్వీక్వెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d