Manchu Lakshmi: చమ్కీల అంగిలేసి పాటకు  డ్యాన్స్ చేసిన మంచు లక్ష్మి

Manchu Lakshmi: చమ్కీల అంగిలేసి పాటకు   డ్యాన్స్ చేసిన మంచు లక్ష్మి

మంచు లక్ష్మి( Manchu Lakshmi ) ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.

బొడ్డు చూపిస్తూ మంచు లక్ష్మి డ్యాన్స్ చేయగా దసరా సినిమాలోని( Dasara ) సాంగ్ కు ఆమె డ్యాన్స్ చేశారు.ఛమ్కీల అంగీయేసి సాంగ్ కు మంచు లక్ష్మి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దసరా మూవీ రిలీజ్ సందర్భంగా నానికి, దసరా టీమ్ కు శుభాకాంక్షలు చెబుతూ ఈ సాంగ్ కు డ్యాన్స్ చేయడం గమనార్హం.అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో చీరకట్టులో డ్యాన్స్ చేస్తూ మంచు లక్ష్మి ఆహా

మంచు లక్ష్మి వీడియోకు 5500కు పైగా లైక్స్ వచ్చాయి.ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ అక్కా అంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సైతం తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Dont Miss Reading These Articles

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d