చక్కటి దాంపత్య జీవితానికి గుమ్మడి గింజలు…
గుమ్మడి గింజలను రోజు గుప్పెడు తింటే శృంగారంలో మీ పార్ట్ నర్ వేగాన్ని ఎవరూ అందుకోలేరని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజలతో దాంపత్య జీవితంలో చక్కటి అనుభవం సొంతం అవుతుంది. మీ భాగస్వామిని సంతృప్తిపరిచే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా పురుషులకు ఇది వయాగ్రా అనే చెప్పాలి. సెక్సాలిజిస్టుల్లో చాలా మంది గుమ్మడి గింజల్లో చక్కటి శక్తి దాగి ఉందని చెబుతున్నారు. సహజసిద్ధంగా లభించే ఈ ఇలాంటి గింజలను ప్రతిరోజు తీసుకుంటే ఉంటే మీలో శృంగార సామర్థ్యం రెట్టింపు వేగంతో రైలింజన్ లా పరిగెడుతుందని, వయాగ్రా కంటే గుమ్మడి గింజలే ఎంతో శక్తివంతమైనవని పలు పరిశోధకులు పేర్కొంటున్నారు. గుమ్మడి గింజల్లో పలు పోషకాలు ఉన్నాయి. జింక్, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, సెలీనియం, కాల్షియం, పాస్ఫరస్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ, విటమిన్ బీ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. జింక్ వల్ల శుక్రకణాలు బాగా చురుగ్గా కదులుతాయట. గుమ్మడి గింజలు గానీ తింటే వారిలో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది.సంతానలేమి సమస్యలు కూడా పోతాయి. పురుషుల్లో టెస్టోస్టిరాన్ విలువలను పెంచుతాయి.
సాధారణంగా చాలామంది పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యతో బాధపడేవారు రోజు గుమ్మడి గింజలను తింటే.. మీ శృంగార సామర్థ్యాన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. United States Department of Agriculture (USDA) ప్రకారం, ప్రతిరోజు 2 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలను తింటూ ఉంటే వారిలో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదే గుమ్మడి గింజలను రోజు ఆహారంలో భాగంగా తీసుకుంటే గ్యాస్టిక్, బ్రెస్ట్, లంగ్, కేన్సర్లు దగ్గరకు చేరవు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశాలు తక్కువ గుండెకు ఎంతో ఆరోగ్యం.. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తాయి. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోదు. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది.
అంతేకాదు గుమ్మడి గింజల్లో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శాఖాహారులకు గుమ్మడి గింజలు ఓ వరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. వీటిని ప్రతిరోజు తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరవు. వీటిలో గుడ్ కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉంటుంది. అలాగే గుమ్మడి గింజల్లో ఉండే విటమన్ బీ వల్ల మోకాళ్ల నొప్పులుకూడా మాయం అవుతాయి. ఇక వీర్యం చిక్కబడేందుకు కూడా గుమ్మడి గింజలు బాగా ఉపయోగపడతాయి. వీర్యకణాలకు జీవం ఇచ్చేందుకు కూడా గుమ్మడి గింజలు తోడ్పడతాయి.